Date : 28 October 2026
Posted By : INBTV

*తుఫాన్ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలి*

*తుఫాన్ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలి*

తుఫాన్ బాధితులకు అండగా నిలవాలి .లోతట్టు, తీర ప్రాంతాల. ప్రజలకు అవసరమైన సహాయం అందించాలి సహాయక చర్యలు చేపడుతున్న ప్రభుత్వ సిబ్బందికి జనసేన కార్యకర్తలు సహకరించాలి 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Advertisement