ఐ ఎన్ బి టైమ్స్, వరదయ్యపాలెం, అక్టోబర్ 28:
ఉమ్మడి చిత్తూరు జిల్లా గొర్రెలు మేకలు, పెంపకం దారుల జిల్లా యూనియన్ ఎన్నికలు అక్టోబర్ 28వ తేదీన చిత్తూరులో జరిగాయి వరదయ్యపాలెం మండలానికి చెందిన వరదయ్యపాలెం గొర్రెలు మేకలు పెంపకం దారుల సొసైటీ అధ్యక్షులు అంబాకం చిన్ని రాజ్ జిల్లా డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా యూనియన్ కార్యవర్గం ఏర్పాటు కోసం 12 మంది డైరెక్టర్లు ఎన్నుకోవలసి ఉండగా చిన్నిరాజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో 11 మంది డైరెక్టర్లకు 21 మంది పోటీ పడ్డారని నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గొర్రెలు మేకల పెంపకం దారుల సొసైటీ అధ్యక్షులకు చిన్ని రాజు కృతజ్ఞతలు తెలిపారు