*92 వార్డులో జోరుగా ప్రచారం సాగిస్తున్న బెహరా భాస్కరరావు*

*92 వార్డులో జోరుగా ప్రచారం సాగిస్తున్న బెహరా భాస్కరరావు*

  ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 10: ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర రావు  ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త  ఆడారి ఆనంద్ కుమార్  ఆదేశాల మేరకు 92 వ వార్డు ఇందిరానగర్ లో బెహరా భాస్కర రావు  గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం సాగిస్తూ ప్రతి ఇంటిని సందర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు 100 శాతం అమలు చేసిన నాయకుడు ఉన్నాడంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నని తెలియపరుస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి  ఆడారి ఆనంద్ కుమార్ ని, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో  కన్వీనర్లు, గృహ సారధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు పాల్గొన్నారు.

Tags:
Views: 11

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ