ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని

ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి మే07: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు  షెడ్యూల్ ఎన్నికల ప్రచారం  : మంగళవారం తేదీ : 07-05-202 సాయంత్రం 5:00 గంటలకు దాచేపల్లి టౌన్ లోని అమరావతి హోటల్ నుండి కొట్ల బజారు మీదుగా లైబ్రరీ సెంటర్ వరకు 8,7,6,4,2,1 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో రాత్రి 7:30 గంటలకు దాచేపల్లి టౌన్, బంగ్లా సెంటర్ ఆంజనేయస్వామి గుడి దగ్గర నుండి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా నారాయణపురం, నడికుడి, ఇరికేపల్లి, 11,12,13,14,15,16,17,18,19,20 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని  భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నాయకులు పత్రికా వారికి తెలియజేశారు.

Tags:
Views: 30

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి