మార్కాపురంలో రేపు భారీ డ్రోన్ షో
మార్కాపురంలో రేపు భారీ డ్రోన్ షో
సాయంత్రం 6:30 గంటలకు డ్రోన్ షో
జెడ్పీ బాలురు పాఠశాల ప్రాంగణంలో నిర్వహణ
ప్రపంచ ఉద్యాన కేంద్రంగా రాయలసీమను తీర్చిదిద్దే ప్రణాళిక
లక్ష కోట్లతో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్
2026–2029 మధ్య మూడు విడతల్లో ప్రాజెక్ట్ అమలు
10 జిల్లాల్లో 201 క్లస్టర్లలో హార్టికల్చర్ అభివృద్ధి
6 లక్షల హెక్టార్లలో కొత్తగా తోటల విస్తరణ
9.6 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం
49.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు: కలెక్టర్ విజయ సునీత
రంగురంగుల డ్రోన్లతో రాయలసీమ భవిష్యత్ రూపురేఖల ప్రదర్శన
డ్రోన్ షోను ప్రజలు, యువత, రైతులు అధిక సంఖ్యలో వీక్షించాలి: కలెక్టర్