ఓటు వేస్తే.. ఉచిత వైద్యం -- శ్రీ రక్ష హాస్పిటల్, ఖమ్మం

ఓటు వేస్తే.. ఉచిత వైద్యం   -- శ్రీ రక్ష హాస్పిటల్, ఖమ్మం

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 02: ఓటు మీ వజ్రాయుధం, ఎన్నికల్లో ఓటింగ్ ను షోత్సహించేందుకు ఖమ్మంలోని శ్రీరక్ష ప్రైవేట్ హాస్పిటల్ వారు వినూత్న ప్రయోగం చేసింది. ఈ పార్లమెంటు ఎన్నికలలో భాగం గా మే 13న(పార్లమెంట్) , మే 27 న (ఎమ్మెల్సీ ఎన్నికలలో) న ఓటు హక్కును వినియోగించుకున్న వారికి రెండ వెలల పాటు డాక్టర్ల కన్సల్టేషన్ ఉచితం , వ్యూ ట్రీట్ ద్వారా ఒక సంవత్సరం పాటు ఉచిత టెలి మెడిసిన్ వైద్యం అందించబడును.కావున అందరూ మీ అమూల్యమైన  ఓటు హక్కును వినియోగించుకోండి, ఉచిత దిన్య సేనలు పొందండి అని. శ్రీ అరక్ష హాస్పిటల్ చైర్మన్ డాక్టర్.జి. వెంకటేశ్వర్లు, డా. మానస, డా.ఫేన్. ఏడుకొండలు, డా. సతీష్, డా.గార్లపాటి వెయశ్రే, డా.కాశి విశ్వనాధ్, డా. తేజ్ కుమార్, డా .ఆల్తాఫ్  మొదలగు వైద్య బృందం కోరడం జరిగింది.ఉచిత వైద్యసహాయం కొరకు ఫోన్ చేయండి 9798104108

Tags:
Views: 8

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి