దండా*లయ్యా..

- భారీ గజమాలతో పొంగులేటి, రఘురాం రెడ్డి పై వీరాభిమానం చాటుకున్న శ్రేణులు

దండా*లయ్యా..

ఐ ఎన్ బి టైమ్స్ కారేపల్లి మే 03: ప్రజానేత అయిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శీనన్న అంటే అందరికీ అభిమానమే. కాంగ్రెస్ శ్రేణులకైతే గుండెల నిండా ప్రేమే. అదిగో ఆ జోష్ ఉప్పొంగేలా..  భారీ గజమాలను తీసుకొచ్చి.. తమ ఆరాధనను చాటారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి కారేపల్లిలో గురువారం రాత్రి ప్రచారం చేస్తుండగా.. ఇదిగో ఇలా అభిమానం వెల్లువెత్తింది.

Tags:
Views: 17

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి