నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం

* రేణుక చౌదరి తో ఆత్మీయ భేటీ, పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో సమ్మేళనం

నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ..  * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి బుధవారం నగరంలో విస్తృత ప్రచారం చేశారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి నివాసానికి వెళ్లి.. మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రచార సరళి పై చర్చించారు. విశ్రాంత ఉద్యోగి ఇంట అల్పాహారం.. రాధాకృష్ణ నగర్ లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాందాస్ కృష్ణమూర్తి నివాసానికి రఘురాం రెడ్డి వెళ్లి.. ఆప్యాయంగా పలకరించారు. ఉదయం వారి ఇంట అల్పాహారం స్వీకరించారు. పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో.. ఖమ్మం పౌర సమితి ఆత్మీయ సమ్మేళనానికి రామ సహాయం రఘురాం రెడ్డి హాజరై.. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో కలిసి ప్రసంగించారు. సంఘం కార్యకలాపాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, ఎర్నేని రామారావు, పౌరసమితి ఆహ్వాన సంఘం బాధ్యు

Tags:
Views: 8

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి