'INDI' అలియన్స్ లో చేరిన టీవీకే విజయ్.. ప్రకటించిన కాంగ్రెస్..!

04 Oct, 26
 0  5
'INDI' అలియన్స్ లో చేరిన టీవీకే విజయ్.. ప్రకటించిన కాంగ్రెస్..!

తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని 'ఇండియా' కూటమిలో అధికారికంగా చేరినట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. ఈ పరిణామం రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమిని మరింత బలోపేతం చేయడంతో పాటు, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై రాబోయే రోజుల్లో ఉమ్మడి నిరసనలకు బాటలు వేసింది.