05.05.2024 ఖమ్మం - కారు గుర్తుకు ఓటేసి నాకు మద్దతు ఇవ్వండి

ఖమ్మం ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్దే నా ధ్యేయం ,రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా ఉండి పని చేశా మార్నింగ్ వాక్ లో ఖమ్మం బీ.ఆర్.యస్ పార్టీ ఎంపీ అభ్యర్ది నామ నాగేశ్వరరావు

05.05.2024 ఖమ్మం  - కారు గుర్తుకు ఓటేసి నాకు మద్దతు ఇవ్వండి

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 05 : కారు గుర్తుకు ఓటేసి మద్దతు ఇవ్వాలని ఖమ్మం పార్లమెంట్  బీ.ఆర్.యస్ పార్టీ ఎంపీ అభ్యర్ది నామ నాగేశ్వరరావు  కోరారు. ఆదివారం నాడు ఉదయం ఖమ్మం టౌన్ లోని రాపర్తి నాగర్ బీసి కాలనీ గ్రౌండ్ నందు మార్నింగ్ వాక్ లో భాగంగా పలువురు వాకర్స్ ని కలసి కారు గుర్తుపై ఓటేసి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పని చేశానని, ఖమ్మం ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్దే నా ధ్యేయం అన్నారు ఆయన వెంట కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత సహ పలువురు నాయకులు ఉన్నారు

Tags:
Views: 5

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి