*దక్షిణం లొ హోరేత్తుతున్న వంశీ కృష్ణ ప్రచారం* 

*నీ వెంటే మేము కూడా అని వంశీకి మాటిస్తున్న దక్షిణ ఓటర్లు

*దక్షిణం లొ హోరేత్తుతున్న వంశీ కృష్ణ ప్రచారం* 

 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 10:   రెండుసార్లు శాసనసభకు పంపించినా ఇంతవరకు నియోజకవర్గ ఎటువంటి అభివృద్ధి కనిపించలేదని మీకు అవకాశం ఇస్తాం నియోజకవర్గం అభివృద్ధి  చేయండి అని ముక్తకంఠంతో కోరుతున్న ప్రజలు స్పందించిన దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంపై నాకు అవగాహన ఉంది ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు నాకు తెలుసు నన్ను శాసనసభకు ఆశీర్వదించి పంపించండి మీ అందరికీ నేను అండగా ఉంటాను ఈ ప్రాంత సమస్యలను తక్షణ పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు రెండుసార్లు మీకు  అధికారం ఇచ్చినప్పటికీ కూడా స్థానిక శాసనసభ్యుడు ఎటువంటి అభివృద్ధి చేశాడో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయకత్వం ఏర్పడబోయే మీ అందరి ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని 39 వ వార్డు నుండి మొదలైన ప్రచారం వాడ వీధి లక్ష్మీ టాకీస్ తదితర ప్రాంతాలలో ప్రచారం జరిగింది ప్రచారంలో జనసేన దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జి శివప్రసాద్ రెడ్డి టిడిపి అధ్యక్షుడు వాసుపల్లి దానేష జనసేన అధ్యక్షుడు మైలపల్లి చిన్న  బిజెపి అధ్యక్షుడు సూరాడ దాసు తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

Tags:
Views: 11

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..