గజ్వేల్ లో యువ చౌపాల్ కార్యక్రమం

గజ్వేల్  లో యువ చౌపాల్ కార్యక్రమం

ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ ఏప్రిల్ 24:  బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గజ్వేల్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మెతుకు కరుణాకర్ అధ్యక్షతన యువ చౌపాల్  కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా బీజేవైఎం రాష్ట్ర ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ నేమురి ఆంజనేయులు గౌడ్  బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్  పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం సిద్దిపేట జిల్లా కోశాధికారి ఆర్ కె యాదవ్ మరియు బీజేవైఎం ఉపాధ్యక్షులు శ్రీరాం నాగేష్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి మధుగారి శివ యువకులు బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 3

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

దేశంలోని తొలి ప్రయివేటు రైలు   --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని తొలి ప్రయివేటు రైలు --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
ఐ ఎన్ బి టైమ్స్ డెస్క్ హైదరాబాద్ మే 08 : కేరళలోని తిరువనంత పురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్...
మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని