భద్రావతి సమేత భావన ఋషి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న -కె.కె రాజు .. 

భద్రావతి సమేత భావన ఋషి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న -కె.కె రాజు .. 

ఐ ఎన్ బి  టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 10 :  విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వార్డు సీతంపేటలో భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ  భద్రావతి సమేత భావన ఋషి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం మరియు అన్న సమారాదన కార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి హరి వెంకటకుమారి ,విశాఖ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మి ,వీకేపీసీపీర్ చైర్మన్,నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు ,జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు ,జి.వి.రవిరాజు ,25వార్డు కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్ ఇతర పెద్దలు,ప్రజా ప్రతినిధులుతో కలిసి స్వామి అమ్మవార్లును దర్శించుకొని,అన్న సమారాదన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:
Views: 9

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..