డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134 వ జయంతి ఉత్సవాలను నిర్వహించిన  జనసేన నాయకులు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134 వ జయంతి ఉత్సవాలను నిర్వహించిన  జనసేన నాయకులు.

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ఏప్రిల్ 14 :  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జనసేన నాయకులు దుర్గిలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి పులి హారి, దుర్గి టౌన్ అధ్యక్షులు రుద్రాల రవి, సూరే బాల సుబ్బారావు కటకం లింగయ్య కటకం భవనారాయణ భీమా సురేషు కోరే నాగరాజు తురిమెళ్ళ బ్రహ్మయ్య గుండాల వెంకటేశ్వర్లు పెద్దినేడి గోపి  తోటకూర వెంకటేశ్వర్లు తోట నాగేశ్వరావు వెళ్ళదండి గోపాలు సూరే సుబ్రహ్మణ్యం కాట్రాజు నరసింహారావు జనసేన నాయకులు పాల్గొన్నారు. 

Tags:
Views: 7

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..