డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించిన జంగా

డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించిన జంగా

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 14:  దాచేపల్లి నగర పంచాయతీలోని అద్దంకి నార్కెట్పల్లి పక్కనే ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి నివాళులర్పించిన జంగా కృష్ణమూర్తి మరియు తెలుగుదేశం జనసేన నాయకులు, జoగా మాట్లాడుతూ ఆ మహనీయుని స్మరికుందాం 
ప్రజాస్వామ్య,గణతంత్ర,లౌకిక, సామ్యవాద రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం...డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మాటల్లో మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం.. రెండూ తప్పే.దేశానికి గానీ, జాతికి గానీ సంఖ్యా బలం ఒక్కటే సరిపోదు, విద్యా వంతులై ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది. వినయం, శీలం లేని విద్యావంతుడు, పశువు కంటే ప్రమాదకరమని నేడు ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషిచేసిన మహానుభావుడు. అంటరానితనం వివక్షలపై  అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు.  దేశ ప్రజలందరికీ.స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు కృషిచేసిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల నాయకులు దళిత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:
Views: 3

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..