విజయపురి సౌత్ లో జాయింట్ కలెక్టర్ తనిఖీలు

విజయపురి సౌత్ లో జాయింట్ కలెక్టర్ తనిఖీలు

ఐ ఎన్ బి టైమ్స్ ప్రతినిధి విజయపురి సౌత్ ఏప్రిల్ 16 : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో జరగబోయే  సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చే సరిహద్దు అయిన విజయపురి  సౌత్, ఇంటిగ్రేటెడ్ బోర్డు చెక్ పోస్ట్ వద్ద  ప్రతి వాహనాన్ని వీడియో నిఘాల లో  తనిఖీలు చేపట్టిరు ,  101 మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి  జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ , సందర్శించారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్లో నివేదించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాహనాల రాకపోకలపై పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Tags:
Views: 6

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..