కొడుకు మృత‌దేహంతో,8 కిలోమీట‌ర్లు నడిచి వెళ్లిన కన్నతండ్రి

కొడుకు మృత‌దేహంతో,8 కిలోమీట‌ర్లు నడిచి వెళ్లిన కన్నతండ్రి

ఐ ఎన్ బి టైమ్స్ అల్లూరి జిల్లా  ఏప్రిల్ 10:-ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అనంత‌గిరి మండలంలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది.స‌రైన‌ రోడ్డు సౌక‌ర్యం లేక‌పో వ‌డంతో కొడుకు మృత‌దే హంతో తండ్రి ఏకంగా 8 కిలోమీట‌ర్లు న‌డిచాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. అనంత‌ గిరి మండల ప‌రిధిలోని రొంప‌ల్లి పంచాయ‌తీ చిన‌కోనెల‌కు చెందిన సార కొత్త‌య్య కుటుంబంతో క‌లిసి గుంటూరు జిల్లా కొల్లూరు వ‌ద్ద ఇటుక‌ల బ‌ట్టీలో ప‌ని చేస్తున్నాడు.ఈ క్ర‌మంలో ఆయ‌న చిన్న కుమారుడు ఈశ్వ‌ర‌రావు (3) సోమ‌వారం అనారో గ్యంతో చ‌నిపోయాడు. దాంతో మృత‌దేహాన్ని అంబులెన్స్‌లో స్వ‌గ్రామానికి త‌ర‌లించే ఏర్పాటు చేసుకు న్నారు.అయితే, అంబులెన్స్ డ్రైవ‌ర్ వారిని మంగళ వారం సాయంత్రం విజ‌య‌ న‌గ‌రం జిల్లా మెంటాడ మండ‌లం వ‌నిజ వ‌ద్ద దించేసి వెళ్లిపోయాడు.ఇక అక్క‌డి నుంచి గ్రామా నికి స‌రైన ర‌హ‌దారి లేక‌పో వ‌డంతో మృత‌దేహాన్ని మోసుకుని కాలిన‌డ‌క‌న వెళ్లాల్సిన ప‌రిస్థితి దాపురించింది...

Tags:
Views: 5

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..