టిడిపి పార్టీని విడి వైసీపీ పార్టీలోకి 20 కుటుంబాలు చేరిక

టిడిపి పార్టీని విడి వైసీపీ పార్టీలోకి 20 కుటుంబాలు చేరిక

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 : పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల మండలం ,లచ్చంబావి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి , జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు, నచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే బాగుంటుందని, టిడిపి పార్టీనీ వీడి వైసీపీలోకి చేరారు, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల నియోజకవర్గం వై.యస్.ఆర్.సి.పి అభ్యర్థి  పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

Tags:
Views: 10

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

మూడో నెంబర్ "గుర్తుం"దా...!  - సింగిల్ హ్యాండ్ కి  ఓటు వేయండి  - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి  - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం బ్యూరో మే 07 : అమ్మా.... అక్క... బాబూ.. తాతా... చెల్లి.... తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ "గుర్తుం"దా...! అదేనండి...
స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని
నేడు ఖమ్మానికి విక్టరీ వెంకటేష్ రాక...!