రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై రాళ్ల దాడిని తీవ్రముగా ఖండించిన బద్వేల్  నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై రాళ్ల దాడిని తీవ్రముగా ఖండించిన బద్వేల్  నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి.

ఐ ఎన్ బి టైమ్స్ బద్వేల్ ఏప్రిల్ 14:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బస్సు యాత్ర ద్వారా వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేక  రాళ్ల దాడి చేయించడం
చాలా హేయమైన చర్య అని బద్వేల్ నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని జగన్మోహన్ రెడ్డి రాకతో అశేష జనావాహిని ఆయనకు అడుగడుగునా నీరాజనం పట్టారు. ఇది చూసి ఓర్వలేక దాడి చేయించడం పిరికిపంద చర్యగా భావిస్తున్నామని తెలియజేశారు. ప్రజాస్వామ్యా పద్ధతిలో ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్రకు ఎక్కడ చూసినా మహిళలు, ప్రజలు, కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. అది చూసి ఓర్వలేకనే  నేడు రాళ్ల దాడి చేయించడం సరైన పద్ధతి కాదని విశ్వనాధరెడ్డి తెలియచేశారు. దేవుడి దయవల్ల, ప్రజల ఆశీస్సులు వల్ల ఈ దాడి నుంచి సురక్షితముగా బయటపడటం అనేది ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి సేవ మరియు సంక్షేమ ఫలాలే ఆయనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.

Tags:
Views: 6

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..