ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న  వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారు

ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న  వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారు

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 10 : విశాఖ పశ్చిమ నియోజకవర్గం 89వార్డులో ఆడారి తులసిరావు చారిటబుల్ ట్రస్ ఆధ్వర్యంలో 89వార్డు పరిధిలో కొత్తపాలెం నాగేంద్ర కాలనీ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ‌వైసిపి విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో 89 వార్డు అధ్యక్షులు ఐతం శెట్టి గోపి ,వార్డు ఇన్చార్జి దొడ్డి కిరణ్ ,పిఎసిఎస్ చైర్మన్ ఆళ్ల పైడ్రాజు , వైఎస్ఆర్సిపి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మల్ల శ్రీను ,రాష్ట్ర,పార్లమెంట్,సిటీ నాయకులు,రాష్ట్ర మరియు బిసి కార్పొరేషన్ డైరెక్టర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు& సభ్యులు,బూత్ కన్వీనర్లు&సభ్యులు,సచివాలయం కన్వీనర్లు,గృహ సారథులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..