కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసిన కె.కె రాజు ..

కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసిన  కె.కె రాజు ..

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 20:  విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వార్డు జవహర్ లాల్ నగర్లో జవహర్ లాల్ నగర్ యువజన సేవాసంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను సంఘం సభ్యులు, మహిళలుతో కలిసి వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె రాజు  బుధవారం ప్రారంభోత్సవం చేశారు. ఈమేరకు స్థానిక సంఘం సభ్యులతో పలు విషయాలు చర్చించారు.రానున్న ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తనకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలుపుకి సహకరించాలని ఈసందర్బంగా కె.కె రాజు  సంఘం సభ్యులను,మహిళలును కోరారు.ఈ కార్యక్రమంలో వసంతల అప్పారావు,కర్రి రామారెడ్డి,అంబటి శైలేష్,రాజనాగంగరాజు,కండిపల్లి శ్రీను,భరత్,పద్మ,జగరపు అప్పారావు,అనిల్,చందు, జానకిరామ్,రామారెడ్డి,రాజు,ఈశ్వరరావు,నూకరాజు,ఎల్లాజి సింహాద్రి,గాంధీ,శ్రీను,సతీష్,శేఖర్,కామేశ్వరావు,పావని,పద్మా ,సంఘం సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం