త్వరలో దుబాయ్, సింగపూర్‌లకు విమానాలు: రామ్మోహన్

త్వరలో దుబాయ్, సింగపూర్‌లకు విమానాలు: రామ్మోహన్

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 14:APలో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెంచుతామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో విజయవాడ-ఢిల్లీ ఇండిగో సర్వీసును ఆయన ప్రారంభించారు. ‘3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ప్రారంభించాం. OCT 26న విజయవాడ-పూణె, అక్టోబర్ 27న విశాఖ-ఢిల్లీ సర్వీసులు ప్రారంభిస్తాం. త్వరలోనే దుబాయ్, సింగపూర్‌కు సర్వీసులు ప్రారంభిస్తాం. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతాం’ అని ప్రకటించారు.

Tags:
Views: 0

Advertisement

Latest News

అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి నవంబర్ 10 :పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ముటుకూరు గ్రామంలో అమూల్య నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా"చదలవాడ...
ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేరెడ్డి మంజులా కోటిరెడ్డి.
నామినేటెడ్‌ పదవుల రెండో జాబితా విడుదల.
పిరికివాడివైతే రాజీనామా చేయ్.. జగన్‍కు షర్మిల సవాల్
నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్
లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులు
వీవీఐటీలో మంత్రి నారా లోకేశ్ సందడి