జీవీఎంసీ కమీషనరకీ వినతి పత్రం అందజేసిన గంకల

కొండవాలు ప్రాంతానికి మోక్షం కలిగించండి అని అభ్యర్థన

జీవీఎంసీ కమీషనరకీ వినతి పత్రం అందజేసిన గంకల

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ప్రతినిధి నవంబర్ 7 :విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో నెలకొన్న పలు సమస్యలపై జీవీఎంసీ కమీషనర్ సంపత్ కుమార్ కు జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్ గంకలకవితఅప్పారావుగురువారంనాడుజీవీఎంసీప్రధానకార్యాలయంలోమర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసి పలు దీర్ఘ కాళిక సమస్యలు పరిష్కారం చూపి వార్డుఅభివృద్ధికిసహకరించాలని కోరారు.ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు మాట్లాడుతూ వార్డులో గల సమస్యలు పరిష్కారం చేసేందుకు గుడ్ మార్నింగ్ గంకల అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమం ద్వారా ప్రతి రోజు వార్డులో పర్యటన చేస్తూ వార్డు ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారుల వద్దకు,నాయకుల వద్దకు తీసుకొని వెళ్లి సమస్య పరిష్కారం చూపడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.ఇందులో భాగంగా 48వ వార్డులో నెలకొన్న పలు సమస్యలపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ కమీషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందని వార్డు అంతటా కొండవాలు ప్రాంతం కావడంతో వార్డును ప్రత్యేక పరిగణలోకి తీసుకొని అభివృద్ధికి సహకరించాలని కమీషనర్ ను కోరడమైనదని అన్నారు.వార్డులో ప్రజలకు రోడ్లు,కాలువలు,వీధి దీపాలు,రింగ్పోల్స్,సీసీకెమెరాలు,రిటైనింగ్వాల్,మెట్లు,రైలింగ్నిర్మాణం,కమ్యూనిటీ హాల్ లు స్మశాన వాటికఅభివృద్ధి,పారిశుధ్యకార్మికులు,మై యిన్ డ్రైనేజ్ నిర్మాణం ఇతర పనులకు టెండర్ పిలిచి వార్డు అభివృద్ధికి సహకారంఅందించాలని ఇందులో భాగంగా 48వ వార్డులోపర్యటనచేసికొండవాలుసమస్యలుపరిష్కారంచూపాలనికోరడమైనదని తెలిపారు. ఈ విషయమై జీవీఎంసీ కమీషనర్ సానుకూలంగా స్పందించారని గంకల కవిత అప్పారావు తెలిపారు..

Tags:
Views: 19

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే