అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి నవంబర్ 10 :పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ముటుకూరు గ్రామంలో అమూల్య నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా"చదలవాడ అరవింద బాబు తనయుడు డా"చదలవాడ ఆదిత్య ఉచిత మెగా క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమన్ని జూలకంటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్బంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడంతో పాటు పేదల మెరుగైన వైద్యాన్ని అందిస్తూ సేవ కార్యక్రమలు నిర్వహిస్తూ డా"చదలవాడ అరవింద బాబు ప్రజల మన్నలను పోంది ఈ రోజు నరసరావుపేట ప్రజలకు సేవ చేయడానికి డా"అరవింద బాబును ఎమ్మెల్యే గా నరసరావుపేట ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు అని అన్నారు అదేవిదంగా తండ్రి బాటలో పేద ప్రజలకు సేవలు అందిందిస్తున్న యువనాయకుడు డా"చదలవాడ ఆదిత్య ను అభినందిస్తూ ఇటువంటి నాయకులు పల్నాడు జిల్లాలో ఉండడం గర్వాంగా ఉందని అన్నారు అదేవిదంగా డా"చదలవాడ ఆదిత్య మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడం చాలా ఆనందంగా గర్వాంగా ఉందని అన్నారు ఇలా పేద ప్రజలకు సేవ చేయడం తన తండ్రి నరసరావుపేట ఎమ్మెల్యే డా"చదలవాడ అరవింద బాబు స్ఫూర్తితోనే సాధ్యమైంది అన్నారు పేద ప్రజలకు సేవ చేయడం కోసమే వైద్య వృత్తిని ఎంచుకున్నానని మా తండ్రి బాటలో నడవడం ప్రజల మన్నలను పొందడం సేవ చేయడానికి పట్టుదలను పెంచుతుందని అన్నారు ఈ కార్యక్రమన్ని ప్రారంభించుటకు వచ్చిన గౌతమ్ రెడ్డికి ధన్యవాదలు తెలియజేసారు.
Comment List