శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

 శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

 ఐ ఎన్ బి టైమ్స్ అనకాపల్లి  నవంబర్ 6.:మాజీ ఎమ్మెల్యే గణేష్ తో పాటు పలువురు నాయకులను కశింకోట పోలీస్ స్టేషన్ కు తరలింపు
వైయస్సార్ పార్టీ నాయకులు పైన అక్రమ కేసులు నమోదు చేసి నందుకు నిరసనగా రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులతో తమ  కార్యాలయం నుంచి బయలు దేరుతుందగా బొడ్డేపల్లి ఏపీఆర్ స్కూల్  పోలీసులు అదుపులో తీసుకొని  తరలించారు మాజీ ఎమ్మెల్యే గణేష్ తో పాటు పలువురు వైసీపీ నాయకులను అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags:
Views: 6

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే