‘అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు’
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 7:నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇసుక కార్యకలాపాలు చేయటం నిషేదమని జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు నిర్వహించరాదని, అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేస్తే శిక్షార్హులు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామాన్య అవసరాలకు మించి ఇసుక అక్రమ నిల్వలు చేయరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
Tags:
Views: 12
Latest News
ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
12 Nov 2024 19:55:20
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
Comment List