విశాఖ: నైపుణ్య శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖ: నైపుణ్య శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 08:విశాఖలోని RTC కాంప్లెక్స్ వద్ద ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లో IIATP ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ వెల్డర్, పైప్ ఫిట్టర్, ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్, ITI విద్యార్హత కలిగిన వారు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. 60 నుంచి 80 రోజులు శిక్షణలో భాగంగా ఉచిత వసతి, భోజనం సదుపాయాలను కల్పిస్తారు. ఈ నెల 15వ తేదీలోగా అప్లై చేసుకోవాలని కోరారు.

Tags:
Views: 10

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం