సిఎం చంద్రబాబు చొరవతో మిర్చి రైతులకు ఊరట : రొండి ఆంజినేయులు
By M.Suresh
On
ఐఎన్ బి టైమ్స్, ఫిబ్రవరి 23, వెల్దుర్తి మండలం:మిర్చి రైతులకు న్యాయం చేయడమే, తమ ప్రభుత్వ ప్రాధాన్యంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం లోని అందరితోనూ చర్చించారు. క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశారు. గుంటూరు స్పైస్ పార్కులో సదుపాయాల కల్పన, మిర్చి యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు, ధర ప్రకటనలో పారదర్శకతకు చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారని వెల్దుర్తి మండల యూనిట్ ఇన్చార్జ్ రొండి ఆంజినేయులు తెలియజేశారు.
Tags:
Views: 6
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List