రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు

కూలీల ట్రాక్టర్ ను ఢీ కొట్టిన లారీ  

రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి మార్చి 05:పల్నాడు జిల్లా,రోడ్డు ప్రమాదంలో పలువురికి  గాయాలైన ఘటన కారంపూడి మండలం,  నరమలపాడు వద్ద బుధవారం ఉదయం చోటూచేసుకుంది. పూర్తి వివరాలోకి వెళ్తే.. కారంపూడి మండలం, మిరియాల గ్రామం నుండి నర్మలపాడు మిర్చి కొతకు వెళ్తున్న ట్రాక్టర్ ను  నరమలపాడు శివారులో..  అమరావతి నుండి ఇసుక లోడుతో వస్తున్న లారీ .. ట్రాక్టర్ ను వెనుక భాగంలో ఢీకొట్టడంతో.. వెనక కూర్చున్న పదిమందికి బాగా గాయాలు కావడంతో.. కొంతమందిని గురజాల హాస్పిటల్ కు, కొంతమందిని నరసరావుపేట హాస్పిటల్ కుతరలించారు.. కొంతమంది చిన్న గాయాలతో బయటపడ్డారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...