జాతీయ భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిపిన శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి మార్చి 05:54వ జాతీయ భద్రతా వారోత్సవాలను కారంపూడి శివారులో ఉన్న శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్ ఇంచార్జ్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రమాధాలను నివారించడానికి భద్రతను అనుసరించాలన్నారు.భద్రత, ఆరోగ్యం ,పర్యావరణ, పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పరమేశ్వరరావు, రాంబాబు అనంతరం భద్రత పథకాన్ని ఆవిష్కరించారు. కార్మికుల చే ప్రతిజ్ఞ చేశారు. అనంతరం భద్రతపై నిర్వహించిన వ్యాసరచన, నివాదములు మరియు చిత్రలేఖములు పోటీల్లో పాల్గొన్న విజేతలకు పరమేశ్వరరావు, రాంబాబు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags:
Views: 3
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List