ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారం దూకుడు
ఐ యాం బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం ఫిబ్రవరి 15:దాచేపల్లి నగర్ పంచాయతీలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల ప్రచారంలో భాగంగా అగ్నికుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షులు మరియు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గురజాల నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల పరిశీలకులు సి ర్ రాజన్ దాచేపల్లి నగర పంచాయతీలో ఎమ్మెల్సీ ఓటర్ల ఇండ్ల వద్దకు వెళ్లి ఎన్డీఏ కూటమి బలపరిచిన మన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంల ఏపీ రాష్ట్ర టి ఎన్ టి యు సి జనరల్ సెక్రటరీ మరియు ఎమ్మెల్సీ క్లస్టర్ ఇన్చార్జ్ తంగేళ్ళ శ్రీనివాసరావు మరియు క్లస్టర్ ఇన్చార్జ్ అక్కనపల్లి బాలయ్య క్లస్టర్ ఇన్చార్జ్ నర్రా పుల్లయ్య డిసి చైర్మన్ పగడాల భాస్కర్ రావు వేముల తిరుమల కుమార్ మరియు టిడిపి టౌన్ అధ్యక్షులు అహ్మద్ జనసేన మండల పార్టీ కన్వీనర్ పాముల కిషోర్, కానుకొల్లు ప్రశాంత్ (జనసేన పార్టీ యూత్ లీడర్) బొమ్మిరెడ్డి సత్యం,కురాకులనాగేశ్వరావు,వేములకృష్ణబండ్లప్రభుదాస్,తంగేళ్ళసైదారావు,బొమ్మిరెడ్డి వెంకట్, తిరుమల శెట్టి ఆంజనేయులు, కమతం వెంకటరావు, sk సకినాబి, బేతాళ మాధవి,దాచేపల్లి టౌన్ ఎమ్మెల్సీ యూనిట్ ఇన్చార్జ్ యెలిశెట్టి అప్పారావు పాల్గొన్నారు.....
Comment List