ప్రజల నిధులు దుర్వినియోగం చేస్తున్నారు : గుండాల సైదులు

ప్రజల నిధులు దుర్వినియోగం చేస్తున్నారు : గుండాల సైదులు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 07 :మాచర్ల  పట్టణంలో పట్టణ ప్రజల ఆరోగ్యం రీత్యా 14వ వార్షిక బడ్జెట్ కోటి రూపాయలు సమ్మర్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయుటకు మంజూరు కాగా 97 లక్షల  మొత్తాన్ని ఖర్చు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రాకుండా నిధులు దుర్వినియోగం చేసి నారు ఫీల్డ్ పుడేిక తీతలో 42 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు చేశారు మున్సిపల్ కార్మికులను తీసివేయటంలో పెట్టిన శ్రద్ధ పట్టణ ప్రజల సౌకర్యార్థం కేటాయించిన డబ్బులను దుర్వినియోగం చేసిన వారిపై ఎందుకు ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది కాంట్రాక్ట్ కార్మికుల పైన ఇలాంటి చిన్న చూపు తగదు ఏ ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యేలు మారుతున్నారు గాని వీరి పని విధానం మాత్రం మా కులాల ను పీడించి పార్టీల రంగు పులుమూ తూ వారిసొంత సామాజిక వర్గాలను కలుపు కొని బహుజనులఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు ఇబ్బంది కల్పిస్తున్నారు గత ప్రభుత్వంలో పెద్ద స్థాయి అధికారులే ఇబ్బందుల కుగురి అయిన సంగతి తెలిసిందే వారికి ఎదురు చెప్పలేక ఉన్నారు అలాంటిది పాశుద్ధ కార్మికులకు దిక్కెవరు గత  ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంట్లో పని చేశారు అనే నెపం తో  కార్మికులను తీసివేయడం సరికాదు కరోనా టైంలో మాచర్ల మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు అందరూ కలిసి చాలా గొప్పగా వారి పని విధానాన్ని ఇక్కడ కనబరిచారు ఎమ్మెల్యే స్థాయి వారు ఇలాంటి పేద వారి పైన పక్షపాతం తగదని దీనిపై ఎలాంటి దీక్షల కైనా సిద్ధంగా ఉన్నామని  గడప గడపకి కార్యక్రమం లో ఆరోజు మున్సిపల్ ఖాతాలో సొంత వాహనాలకు డీజిల్  వాడుకున్నారని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఇంతవరకు 8 నెలల నుండి వార్డు మెంబర్లకు గౌరవ వేతనాలు చెల్లించ కుండా  చిన్నపాటి కార్మికుల పై దృష్టి పెట్టడం ఎవరికోసమని తెలియ పరుస్తూ దీనిపై ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని మీకు త్వరలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నమనీ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు యాదవ్ అన్నారు

Tags:
Views: 5

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...