వర్గం
దేశం
దేశం  అంతర్జాతీయ 

ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు...

ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు... ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 30:మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ధన త్రయోదశి...
Read More...
దేశం  ఆంధ్రప్రదేశ్ 

‘రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’

‘రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’   ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 30 అమరావతి: ఢిల్లీ లో ఏపీ నూతన భవన్  నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ‘రీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’  పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లకు టెండర్లు పిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలో ఏపీ భవన్ విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాల...
Read More...
దేశం  రాజకీయం 

వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ

 వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 23:కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆమె నామినేషన్ వేయడానికి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే,...
Read More...
దేశం  నేర వార్తలు 

పుష్ప సినిమా సీన్.. కానీ ఆయిల్ ట్యాంకర్‌లో..

 పుష్ప సినిమా సీన్.. కానీ ఆయిల్ ట్యాంకర్‌లో.. ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 23 బిహార్: ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధాన కథాంశంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేయడం కోసం హీరో వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటాడు. పాల వ్యాన్‌లో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసే క్రమంలో పోలీసులు, అటవీ శాఖ అధికారుల కళ్లను సైతం హీరో...
Read More...
దేశం  వినోదం 

ప్రభాస్ బర్త్ డే.. చిన్ననాటి పిక్స్ షేర్ చేసిన సోదరి ప్రసీదా.

 ప్రభాస్ బర్త్ డే.. చిన్ననాటి పిక్స్ షేర్ చేసిన సోదరి ప్రసీదా. ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 23:డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23న కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ బర్త్ డే విషెస్‌ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ చెల్లెలు ప్రసీదా కూడా తన...
Read More...
దేశం 

ప్లీజ్.. మా కోసం కొన్ని నిమిషాలు కేటాయించండి:హోం శాఖ మంత్రి అమిత్ షా.

 ప్లీజ్.. మా కోసం కొన్ని నిమిషాలు కేటాయించండి:హోం శాఖ మంత్రి అమిత్ షా. ఐ ఎన్ బి టైమ్స్ కోల్‌కతా, అక్టోబర్ 22: తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి తండ్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు హత్యాచార బాధితురాలి తండ్రి...
Read More...
దేశం  క్రీడలు 

CSKతోనే ధోనీ.. ఆ జట్టు సీఈవో ఏమన్నారంటే?

CSKతోనే ధోనీ.. ఆ జట్టు సీఈవో ఏమన్నారంటే? ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 21:ఐపీఎల్‌లో CSK తరఫున ఎంఎస్ ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ కూల్ జట్టుకు ఆడాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ధోనీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఈ నెల 31లోపు...
Read More...
దేశం  రాజకీయం 

ఢిల్లీలో పర్యటనలో ఏపీ మంత్రులు.. షెడ్యూల్ ఇదే

ఢిల్లీలో పర్యటనలో ఏపీ మంత్రులు.. షెడ్యూల్ ఇదే ఐ ఎన్ బి టైమ్స్ న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రులు నారా లోకేష్ , సత్య కుమార్  బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు (సోమవారం) ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అగ్ర సంస్థలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అగ్ర సంస్థలకు వివరించి వారిని...
Read More...
దేశం  నేర వార్తలు 

రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు.. నటుడిపై కేసు

రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు.. నటుడిపై కేసు ఐ ఎన్ బి టైమ్స్అక్టోబర్ 19:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు పెట్టిన ఒడిశా నటుడు బుద్ధాదిత్య మొహంతీపై కేసు నమోదైంది. ఎన్సీపీ నేత సిద్దిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా తర్వాత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవాలని ఆయన పోస్టు పెట్టినట్లు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) ఆరోపించింది....
Read More...
దేశం  ఉద్యోగాలు 

మోదీ దీపావళి గిఫ్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

 మోదీ దీపావళి గిఫ్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 16 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా 3 శాతం కరవు భత్యాన్ని (DA) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మూలవేతనంలో 50 శాతం ఉన్న డీఎం 53 శాతానికి చేరుతుంది. ఈ ఏడాది...
Read More...
దేశం 

బెంగళూరు నగరం.. జలదిగ్బంధం..!

బెంగళూరు నగరం.. జలదిగ్బంధం..! ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 16 బెంగళూరు: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రాన్ని మంగళవారం వర్షం కుదిపేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వాన హోరెత్తించింది. తీరప్రాంత జిల్లాలు దక్షిణకన్నడ, ఉత్తరకన్నడ, ఉడుపి పరిధిలో వర్షంతోపాటు ఈదురుగాలులు ఇబ్బంది పెట్టాయి. మలెనాడు జిల్లాలతోపాటు ఉత్తర కర్ణాటక జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. మలెనాడు, తీరప్రాంతం, ఉత్తర...
Read More...
దేశం  క్రీడలు 

వారిద్దరూ ఛాన్సులు వేస్ట్ చేసుకుంటున్నారు: ఆకాశ్ చోప్రా

వారిద్దరూ ఛాన్సులు వేస్ట్ చేసుకుంటున్నారు: ఆకాశ్ చోప్రా ఐ ఎన్ బి టైమ్స్అక్టోబర్ 10:బంగ్లాతో టీ20 సిరీస్‌లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శాంసన్ అవకాశాల్ని వృథా చేసుకుంటున్నారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. భారత జట్టులో ఓపెనర్లకు చాలా పోటీ ఉందని గుర్తు చేశారు. ‘వారికి విలువైన 2 ఛాన్సులు అయిపోయాయి. తమ వికెట్‌ను పారేసుకోకుండా భారీ స్కోరు చేసేందుకు...
Read More...