జగన్ తీరుని వైసీపీ నేతలే అసహించుకుంటున్నారు. జనసేన కటకం అంకారావు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం ఫిబ్రవరి 18: వైసీపీ నేరస్థుల మూలాఖత్ యాత్రలకు శ్రీకారం చుట్టిన జగన్రానున్న రోజుల్లో వైసీపీ అక్రమార్కులతో జైళ్లు నిండనున్నాయనీ అన్నారు జనసేన పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు.జగనివైసీపీనేతలేఅసహించుకుంటున్నారుఅధికారులను బట్టలూడతీస్తామనటం పైసాచికత్వం ప్రజలే వైసీపీని 11 పీలికలు గా చేశారువైసీపీ నేతలు అధికారం కోల్పోయినా శాడిజాన్ని మాత్రం వదులుకోలేదుజనసేన ఉన్నంతకాలం వైసీపీ అధికారంలోకి రావటం కలఅధికారంలోకి వస్తామంటూ గాల్లో మేడలు కడుతున్న గాలి పార్టీ నేతలుప్రజలు వైసీపీని ఎప్పుడో మరచిపోయారువైసీపీలో అక్కడక్కడున్న మంచి నేతలు పునరాలోచించుకోవాలితాము అధికారంలోకి వస్తే అధికారుల బట్టలూడతీస్తాం అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.
Tags:
Views: 2
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List