వర్గం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ 

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పెద్దాయన ఆనాడు మంచికల్లు గ్రామానికి తండ్రి లక్ష్మయ్య చేసిన అభివృద్ధి కార్యక్రమాలు,గ్రామ అభివృద్ధి,రైతుల సమస్యలను ఏ విధంగా సహాయం చేశాడు తెలియజేశారు తండ్రి యరపతినేని లక్ష్మయ్య...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర

ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలం లోని మంచికల్లుగ్రామం లో గ్రామ దేవత పోలేరమ్మ తల్లి తిరుణాల ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు,మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి,పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు,జిల్లా ఎస్.పి కె.శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వీరికి గ్రామ...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి

గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడు ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లపు లింగా రెడ్డి ని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం నల్లపు లింగారెడ్డి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ భూములకు నీరు అందించేందుకు తన భాద్యతను 100శాతం నిర్వర్తిస్తానని తెలిపారు.ఈయన వెంట...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది

మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి డిసెంబర్ 14: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం లో జాతీయ మహిళా కమిషనర్ వారి ఆర్థిక మేరకు మండలంలో మహిళల ఉద్యోగాలు మరియు మహిళల సముదాయాలకు చట్టపరమైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవ అధికారులు...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ

అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి డిసెంబర్ 14:దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నడికూడి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్‌తో ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ పి. భాస్కర్  ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎస్‌ఐ సౌందర్ రాజన్ , ఎస్‌ఐ పాపారావు  మరియు ఇతర పోలీస్ సిబ్బందిపాల్గొన్నారు.సమావేశంలో ఆటో డ్రైవర్లకు...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు.. ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 14:రెంటచింతల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి.రవి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్నా సిబ్బంది పని తిరును,ప్రజలకు అందిస్తున్నా వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.డాక్టర్.ప్రదీప్ కుమార్ రెడ్డి, డాక్టర్ రమా దేవి ను...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం

నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం   ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 14 : రాజుపాలెం మండలం ప్రతినిధి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణంలో శనివారం నాడు జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల ఏకగ్రీవం ఎన్నుకున్నారు ఎర్రబాలెం మేజర్ కాలవ చొక్కా శీను గారు ఏకే గ్రీన్ గా ఎన్నుకున్నారు
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ కేసులపై డి.ఎస్.పి జగదీష్ ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు 

ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ కేసులపై డి.ఎస్.పి జగదీష్ ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు  ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 14:మహాజన నేత మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాలు మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పలు ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసులు గురించి శనివారం నాడు గురజాల డి.ఎస్.పి జగదీష్ ను ఎమ్.ఆర్.పి.ఎస్,ఎమ్.ఎస్.పి మాచర్ల నియోజకవర్గ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

నూతన నీటి సంఘం ఏర్పాటు పట్లవీడు గ్రామం

నూతన నీటి సంఘం ఏర్పాటు పట్లవీడు గ్రామం ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి డిసెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన నీటి సంఘం ఎలక్షన్ ను ది 14 -12- 2024న  పట్లవీడు ప్రైమరీ స్కూల్ నందు ప్రత్యేక అధికారైన అగ్రికల్చర్ ఏవో   వై పుల్లారెడ్డి ఆధ్వర్యంలో పట్ల నీటి సంఘం ఎలక్షన్ ని నిర్వహించడం జరిగింది.ఈ ఎలక్షన్స్ లో...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

మండలం లోని ఆరు నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం

మండలం లోని ఆరు నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 14:రెంటచింతల మండలంలో శనివారం నాడు జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవమైనాయి ఆరు సంఘాలకు ఎన్నికలు జరగాయి. గొట్టిముక్కల మేజర్లు)కు తుమ్మా ఏలీషా జోజిరెడ్డి,గొట్టిముక్కల మేజరు (11) కు సింహాద్రి బాపూజీ,మల్లవరం మేజరు (4) వెంపటి హనుమంతరావు,పాలువాయి మేజరుకు బెల్లకొండ శ్రీనివాసరావు,మల్లవరం మేజరు (3)...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

వరికపూడి శెల ప్రాజెక్టు పేరు తో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది.. బి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు

వరికపూడి శెల ప్రాజెక్టు పేరు తో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది.. బి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి డిసెంబర్ 14 :వరిక పుడిసెల ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు గత ప్రభుత్వం లో ప్రాజెక్టు పేరు చెప్పి కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని బి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు యాదవ్ మండిపడ్డారు.మాచర్ల బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

విజయపురి సౌత్ గ్రామపంచాయతీ చారిత్రాత్మక నిర్ణయం

విజయపురి సౌత్ గ్రామపంచాయతీ చారిత్రాత్మక నిర్ణయం    ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్  డిసెంబర్ 14 :నాగార్జునసాగర్ విజయపురిసౌత్ ను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలంటూ సీఎం చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం విజయపురిసౌత్ ఫిల్టర్ హౌస్ వద్ద టీడిపి సీనియర్ నేత, మాల మహానాడు సీనియర్ నాయకులు కట్ట రాయప్ప ఆధ్వర్యంలో సీఎం...
Read More...