దళిత ముఖ్యమంత్రి కి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఫిబ్రవరి 14:దాచేపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు పాముల కిషోర్ అధ్యక్షతన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి,తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఆఖరి శ్వాస వరకు కృషి చేసిన నిస్వార్ధ నాయకుడు "స్వర్గీయ దామోదరం సంజీవయ్య" జయంతి వేడుకను ఘనంగా నిర్వహించి వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది...ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ అధికార ప్రతినిధి అడపా వెంకట్, నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ మునగ వెంకట్, తకెళ్లపాడు సర్పంచ్ లక్ష్మీ నారాయణ, పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి నాగరాజు, ప్రశాంత్ (జనసేన పార్టీ యూత్ లీడర్) , క్రాంతి కుమార్, గుండా కార్తిక్, వెంకట నరసమ్మా, స్టార్ జానీ, తదితరులు పాల్గొన్నారు....
Tags:
Views: 8
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List