పట్లవీడు సచివాలయం లో సర్వర్ రాక ఇబ్బంది పడుతున్న రైతులు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఫిబ్రవరి: 24పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని పట్లవీడు గ్రామంలోని సచివాలయం లో యునిక్ ఐడినెంబర్ నమోదు, ఈకెవైసీ కై సర్వర్ రాక గత కొన్ని రోజులుగా సొంత పొలం ఉన్న యర్రబాలెం, పట్లవీడు, శివలింగాపురం, ముటుకూరు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10గం.ల నుండి సాయంత్రం వరకు 5 లేదా 10మంది లోపే సర్వర్ రావటం తో మిగతా వాళ్ళు నిరాశ తో వెనుతిరిగి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కావున సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Tags:
Views: 1
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List