నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఇంజమూరి శ్యాంకు అభినందనలు

నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఇంజమూరి శ్యాంకు అభినందనలు

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 21 :పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ఆంధ్రప్రదేశ్ గర్వించే క్షణం! పారా జాతీయ ఛాంపియన్ షిప్ లో  ఆంధ్రప్రదేశ్ చరిత్ర. చెన్నైలో జరుగుతున్న 23వ పారా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రదర్శనతో మొదటి రోజే పథకం ఖాతా తెరిచింది. దుర్గి గ్రామానికి చెందిన ఇంజమూరి శ్యామ్ పురుషుల T-44 కేటగిరిలో జరిగిన హై జంప్ లో ఇంజమురి శ్యామ్ మెరుపు వేగంతో బ్రోనజ్ మెడల్ కైవసం చేసుకొని అందరి మన్ననలు పొందాడు. అతని విజయంతో ఆంధ్రప్రదేశ్ పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగింది. ఈసందర్భంగా దుర్గి గ్రామానికి చెందిన కందుకూరి రమేష్, ఇంజమూరి సంజయ్, రాయపాటి కోటేశ్వర రావు రాయపాటి రాము, సురేష్ తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:
Views: 2

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...