వర్గం
రాజకీయం
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

విజయపురి సౌత్ గ్రామపంచాయతీ చారిత్రాత్మక నిర్ణయం

విజయపురి సౌత్ గ్రామపంచాయతీ చారిత్రాత్మక నిర్ణయం    ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్  డిసెంబర్ 14 :నాగార్జునసాగర్ విజయపురిసౌత్ ను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలంటూ సీఎం చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం విజయపురిసౌత్ ఫిల్టర్ హౌస్ వద్ద టీడిపి సీనియర్ నేత, మాల మహానాడు సీనియర్ నాయకులు కట్ట రాయప్ప ఆధ్వర్యంలో సీఎం...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ఇందిరమ్మ కాలానీలకు పట్టనున్న మహర్దశ:రుద్రాల రవి

ఇందిరమ్మ కాలానీలకు పట్టనున్న మహర్దశ:రుద్రాల రవి    ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 30:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలంలోని దుర్గి గ్రామములో ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్ పనులు మొదలుపెట్టటం జరిగిందని. గత పందొమ్మిది సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి లేని ఇందిరమ్మ కాలనీకి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలలో రోడ్డు పనులు మొదలుపెట్టడం చాలా...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

YS జగన్ క్రియాశీలక నిర్ణయం పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు అందుబాటులో...

YS జగన్ క్రియాశీలక నిర్ణయం పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు అందుబాటులో...   ఐ ఎన్ బి న్యూస్ నవంబర్ 30 :తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే జిల్లాల పర్యటనపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రతి బుధ, గురువారాలు జగన్‌ కార్యకర్తలతోనే గడపనున్నారు. ఆ సమయంలో పార్టీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

పట్టభద్రుల (MLC)  ఓటు నిర్ధారణ చేసుకోవాలి

పట్టభద్రుల (MLC)  ఓటు నిర్ధారణ చేసుకోవాలి ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 29:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం,దుర్గి మండలం, పట్టభద్రుల ఓటు నమోదుచేసుకున్న వారు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  నోటీసు బోర్డులో చెక్ చేసుకోగలరు లేదా  ఆన్లైన్లో గానీ ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో కానీ ఓటు నిర్దారణ  చేసుకోవాలి అని తహశీల్దార్ ఐ.ఫణీంద్ర కుమార్...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ఓటరు జాబితా నవీకరణల కోసం దరఖాస్తులు

ఓటరు జాబితా నవీకరణల కోసం దరఖాస్తులు ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 28:పల్నాడు జిల్లా, దుర్గి మండలం,ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషన్ వారి ఆదేశముల ప్రకారం రేపు అనగా ది: 28.11.2024న ఓటరు జాబితాలో కింది తెలిపిన చేర్పులు కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అని తెలియజేయుచున్నాము. 0-6:కొత్త ఓటును నమోదు చేసుకోవడానికి (మొదటిసారి ఓటర్లు లేదా...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన " 78వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం

దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 26:పల్నాడు జిల్లా, దుర్గి మండలం ధర్మవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో 78వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించడం జరిగింది....
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది...జులకంటి బ్రహ్మారెడ్డి

ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది...జులకంటి బ్రహ్మారెడ్డి ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 26:తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందనేందుకు మంజులారెడ్డి నిదర్శనం అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీ చైర్ పర్సన్ గా చేరెడ్డి మంజులా కోటిరెడ్డి పదవీ ప్రమాణ...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం : ఎమ్మెల్యే జూలకంటి

సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం : ఎమ్మెల్యే జూలకంటి ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 25 :పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,దుర్గి మండల పరిధిలోని గ్రామాలను అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. సోమవారం దుర్గి మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మండల పరిషత్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

పెట్రోల్ బంక్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే..జూలకంటి

పెట్రోల్ బంక్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే..జూలకంటి ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 25 :పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,వెల్దుర్తి మండల పరిధిలోని శిరిగిరిపాడు గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్నటువంటి పెట్రోల్ బంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. వెల్దుర్తి ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం పట్ల ఈ ప్రాంత రైతాంగానికి ఎంతగానో సహాయపడుతుందని...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ : జూలకంటి

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ : జూలకంటి ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 25 :మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి  పంపిణీ చేశారు. సోమవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 27 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.34...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

పీఏసీ చైర్మన్ ను వైసీపీ ప్రతిపక్ష హోదా కోరడం హాస్యాస్పదం : పులి హరిప్రసాద్

పీఏసీ చైర్మన్ ను వైసీపీ ప్రతిపక్ష హోదా  కోరడం హాస్యాస్పదం : పులి హరిప్రసాద్ ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల  ప్రతినిధి నవంబర్ 22 : రాష్ట్ర ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హెూదా పీఏసీ చైర్మన్ ను మాజీ సీఎం ఎమ్మెల్యే వైయస్ జగన్.. వైసీపి కోరడం హాస్యాస్పదమని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి పులి హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం మాచర్ల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ఓటు హక్కు నమోదు ప్రక్రియ

ఓటు హక్కు నమోదు ప్రక్రియ    ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం,యువతీయువకులు కొత్త ఓటునునమోదు చేసుకోవాలని శుక్రవారం తహశీల్దార్ ఐ.ఫణీం ద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. 2025 ఓటర్ల జాబితా సవరణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు మేరకు శని, ఆదివారాల్లో(23, 24 తేదీల్లో) మండలంలోని అన్ని...
Read More...