నేడు దుర్గి మండలంలోని విద్యుత్ అంతరాయం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 07:పల్నాడు జిల్లా,దుర్గి మండల పరిధి లోని విద్యుత్తు వినియోగదారులకు APCPDCL వారి ముఖ్య గమనిక.ఈ నెల రెండవ శనివారం అనగా *దుర్గి మండల పరిదిలోని* /33/11 KV సబ్ స్టేషన్ల నందు మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయు చున్నారు. అదే సమయంలో LT లైన్ లు HT లైన్లు మరియు అన్ని 33/11KV సబ్ స్టేషన్ల నందు, విద్యుత్ మరమ్మత్తులు నిర్వహించబడును. కావున రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. రైతులకు ఇచ్చే 3Phase కరెంట్ శనివారం తెల్లవారు ఝామున 4 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఇవ్వబడును.కావునవినియోగదారులుసహకరించవలసినదిగాకోరట మైనది.A. శ్రీశైలంఅసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ఏ పీ సిపిడిసిఎల్
దుర్గి.
Tags:
Views: 2
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List