ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి - యం పి పి సునీత సాయి శంకర్
By M.Suresh
On

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 22:పల్నాడు జిల్లా దుర్గి మండల పరిషత్ కార్యాలయం నందుశనివారంనాడు మండల పరిషత్ అధ్యక్షులు అధ్యక్షతన సమావేశం నిర్వహించడంజరిగింది. ఈ సమావేశంలో ఫారం పాండ్ మరియు పంట సంజీవిని పథకం క్రింద ప్రతి గ్రామ పంచాయతీ నుండి 10 మంది రైతులను గుర్తించాలి. మండల యం పి పి ఏచూరి సునీత సాయి శంకర్ తేలియజేశారు . ఈ కార్యక్రమంలో యం పి పి ఏచూరి సునీత సాయి శంకర్ , మండల పరిషత్ అభివృద్ధిఅధికారి , అగ్రికల్చర్ మరియు ఆర్టికల్చర్ అసిస్టెంట్లు మరియు ఉపాధి హామీపథకంఫీల్డ్అసిస్టెంట్లుపాల్గొన్నారు.
Tags:
Views: 6
Latest News

24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List