వర్గం
అంతర్జాతీయ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... వైజాగ్ లో అర్ధరాత్రి యాసిడ్ కలకలం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై యాసిడ్ దాడి...
Published On
By M.Suresh
ఐ ఎన్ బి న్యూస్ వైజాగ్ నవంబర్ 30 :ఆర్టీసీ బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్తున్న మహిళలపై అనూహ్యంగా దూసుకొచ్చిన ఓ దుండగుడు యాసిడ్ విసిరాడు. ఆ వెంటనే బస్సులో నుంచి దూకి పరారయ్యాడు.ఏం జరిగిందో తెలిసేలోపు యాసిడ్ దాడితో తీవ్ర గాయాలపాలయ్యారు. యాసిడ్ మంటలకు తాళలేక కేకలు వేయడంతో వెంటనే స్థానికులు స్పందించి వారిని...
Read More... అమెరికా అధ్యక్షుడు గా డ్రానోల్ ట్రాంప్ ఘన విజయం
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 6: ఇకపై అమెరికన్లు స్వర్ణయుగం చూస్తారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇలాంటి విజయాన్ని అమెరికా ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యా నించారు. ‘నా గెలుపు కోసం రిపబ్లికన్లు బాగా కష్టపడ్డారు. అమెరికాకు పూర్వవైభవం తీసుకొస్తా. అమెరికన్ల కష్టాలు తీరబోతున్నాయి. ఇంతటి ఘన విజయం అందించిన వారికి...
Read More... తాజా సర్వే వచ్చేసింది.. డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 4:అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏయే రాష్ట్రాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో...
Read More... ఇంగ్లండ్ నుంచి భారీగా బంగారం తరలింపు...
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ అక్టోబర్ 30:మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ధన త్రయోదశి...
Read More... రతన్ టాటా నాకూ సలహాలిచ్చేవారు: బ్రిటన్ మాజీ PM
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ అక్టోబర్ 21:చంద్రుడి సౌత్‌పోల్‌లో రోవర్‌ను దించిన చంద్రయాన్3 సహా అనేక అంశాల వల్ల భారత్‌పై వెస్ట్ దృష్టికోణం మారిందని బ్రిటన్ మాజీ PM డేవిడ్ కామెరాన్ అన్నారు. జాగ్వార్‌ను టాటా కొనడంతో UKలో జపాన్ పెట్టుబడుల్ని భారత్ దాటేసిందన్నారు. ‘టాటా పెట్టుబడి నాకో వేకప్ కాల్. ప్రపంచ స్థాయికి...
Read More... ఇక సహించేది లేదు- చంద్రబాబు సీరియస్ వార్నింగ్..!!
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ అమరావతి, అక్టోబర్ 11:ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరి పనికి వారు పరిమితం కావాలని తేల్చి చెప్పారు. వాస్తవ పరిస్థితులు తమకు తెలియకుండా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అంతా బాగుందనే తప్పుడు సమాచారం ఇచ్చినా సహించనని సీఎం తేల్చేసారు. అత్సుత్సాహం పనికి రాదని స్పష్టం చేసారు. పరిధి...
Read More... పాక్ గగనతలం మీదుగా మోదీ విమానం?
Published On
By kalyani
ఐ ఎన్ బి టైమ్స్ ఆగస్టు 25:ఇటీవల పోలాండ్ నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణమైన PM మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం 46 నిమిషాలు పాక్ గగనతలాన్ని వినియోగించుకుందని అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాత్రి 11:00 గంటలకు చిత్రాల్ మీదుగా పాక్‌లోకి ప్రవేశించి, ఇస్లామాబాద్-లాహోర్‌లోని ఎయిర్ కంట్రోల్ ప్రాంతాలను వినియోగించినట్లు చెబుతున్నాయి. తిరిగి...
Read More... యుద్ధ భూమిలో పరిష్కారం లభించదు: పోలండ్ ప్రధానితో మోడీ భేటీ, కీలక వ్యాఖ్యలు
Published On
By INB
ఐఎన్బిటైమ్స్ఆగస్టు23:యుద్ధభూమిలోఏసమస్యకుపరిష్కారాలులభించదనేవిషయాన్నిభారత్బలంగావిశ్వసిస్తున్నట్లుప్రధానినరేంద్రమోడీతెలిపారు.ఉక్రెన్టుపశ్చిమాసియాలోకొనసాగుతున్నసంక్షోభాలుతీవ్రఆందోళనకరమనిఅన్నారు.రష్యాఉక్రెయిన్యుద్ధంపైతీవ్రఆందోళననువ్యక్తంచేసినఆయన..ఆప్రాంతంలోశాంతి,సుస్థిరతపునరుద్ధరణకుఅన్నివిధాలాసహకరించేందుకుభారత్సిద్ధంగాఉందనిస్పష్టంచేశారు.పోలండ్‌లోపర్యటిస్తున్నప్రధానిమోడీఆదేశప్రధానిడొనాల్డ్‌టస్క్‌తోభేటీతర్వాతఈమేరకువ్యాఖ్యలుచేశారు.'ఉక్రెయిన్,పశ్చిమాసియాలోజరుగుతున్నయుద్ధాలుమనందరికీతీవ్రఆందోళనకలిగించేవి.యుద్ధక్షేత్రంలోఏసమస్యకూపరిష్కారందొరకదనిభారత్‌బలంగావిశ్వసిస్తోంది.ఏసంక్షోభంలోనైనాన్యప్రజలుప్రాణాలుకోల్పోవడంయావత్మానవాళికేఅతిపెద్దసవాల్గామారింది.ధ్యమైనంతత్వరగాశాంతి,సుస్థిరతనెలకొనడానికిమేముదౌత్యాన్ని,చర్చలనుసమర్థిస్తాం.అందుకోసంభారత్తనమిత్రదేశాలతోకలిసిఅన్నివిధాలాసహకరించేందుకుసిద్ధంగాఉంది'అనిప్రధానినరేంద్రమోడీపేర్కొన్నారు.రెండురోజులవిదేశీపర్యటనలోభాగంగాపోలండ్వెళ్లినప్రధానిమోడీ..ఆదేశప్రధానిడొనాల్డ్టస్క్‌తోభేటీఅయ్యారు.ఈసందర్భంగాఇరుదేశాలమధ్యబంధాన్నిద్వైపాక్షికసంబంధాలనుమరింతబలోపేతంచేసేందుకుచర్చించామని,తమసంబంధాలనువ్యూహాత్మకభాగస్వామ్యంగామార్చుకోవాలనినిర్ణయించుకున్నామన్నారు.ప్రపంచసవాళ్లనుఎదుర్కోవడానికిఈసమయంలోఐక్యరాజ్యసమితి,ఇతరప్రపంచసంస్థల్లోసంస్కరణలుఅవసరమనిభారత్,పోలండ్భావిస్తున్నట్లుప్రధానిమోడీతెలిపారు.రష్యాఉక్రెయిన్యుద్ధసమయంలోభారతవిద్యార్థులతరలింపునకుపోలండ్‌ఎంతోసహకరించిందని,అందుకుకృతజ్ఞతలుతెలుపుతున్నామనిఅన్నారుప్రధానిమోడీ.భేటీలోభాగంగాపలుఅంశాలపైఇరువురుచర్చలుజరిపారు.రక్షణ,భద్రతరంగాల్లోసహకారాన్నిపెంపొందించేవిషయాలపైచర్చించినట్లుప్రధానిమోడీఎక్స్వేదికగాతెలిపారు.రెండుదేశాలప్రజలకుప్రయోజనంచేకూరేలాసామాజికద్రతాఒప్పందానికిమేముఅంగీకరించడంసంతోషకరంగాఉందనివ్యాఖ్యానించారు.రెండుదేశాలభాగస్వామ్యంలోఈపర్యటనచాలాప్రత్యేకమైనదనిపోలండ్ప్రధానిడొనాల్డ్టస్క్‌అన్నారు.45ఏళ్లఅనంతరంభారతప్రధానినివార్సాలోచూడటంసంతోషంగాఉందని,ఈపర్యటనఇరుదేశాలభాగస్వమ్యనికిసరికొత్తఊపునిస్తుందిఅనిఅన్నారు.కాగా,రెండురోజులలండ్పర్యటనఅనంతరంప్రధానిమోడీఉక్రెయిన్కు వెళ్లనున్నారు. పోలండ్ నుంచి రైలులో బయలుదేరి 10 గంటల ప్రయాణం అనంతరం మోడీ ఉక్రెయిన్‌కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీఅవుతారు. అక్కడి పరిస్థితులపై చర్చించనున్నారు.
Read More... ఆ సస్పెన్స్‌కు తెర దించిన దళపతి విజయ్: 30 అడుగుల పసుపు జెండా
Published On
By INB
ఐ ఎన్ బి టైమ్స్ ఆగస్టు 22 :ప్రముఖ తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇదివరకే సొంత పార్టీని ప్రకటించారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై అప్పటివరకు వచ్చిన గాసిప్స్ అన్నీ వాస్తవ రూపాన్ని దాల్చాయి. విజయ్ పెట్టే పార్టీ ఎలా ఉండొచ్చు? దాని పేరేంటీ?..అనే ప్రశ్నలకుతెరపడిందప్పట్లోతమిళనాట ఇళయ దళపతిగా లక్షలాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్న...
Read More... ఎన్నికల వేళ.. బైడెన్ సంచలనం: ఆసియాలో ఉద్రిక్తత?
Published On
By INB
గడువు సమీపిస్తోన్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పతకా స్థాయికి చేరుకుంటోంది. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరగబోయే ఈ ఎన్నికల్లో అధ్యక్షుడి కుర్చీ కోసం పోటీ పడే అభ్యర్థులు ఖరారు కావడంతో ర్యాలీలు, పబ్లిక్ ర్యాలీలు, డిబేట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న...
Read More... హార్ట్ ఎటాక్‌లను దూరం చేసే సరికొత్త మందు భారత మార్కెట్లోకి ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి ఇన్‌క్లిసిరాన్
Published On
By Neerudu Ramesh
ఐ ఎన్ బి టైమ్స్ ఇంటర్నేషనల్ డెస్క్ జూలై 26: హార్ట్ ఎటాక్‌లు డబుల్..గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య భారతదేశంలో భారీగా పెరుగుతోంది. హృద్రోగ సమస్యల కారణంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో 20 శాతం మంది పురుషులు గుండెపోటుతో మరణిస్తుండగా 17 శాతం మంది మహిళలు అదే సమస్యతో చనిపోతున్నారు. గత 30...
Read More... భారత దేశం లో నాణ్యత లేని చదువులు -ప్రభుత్వ పాఠశాలల్లో దారుణమైన ఫలితాలు
Published On
By Neerudu Ramesh
ఐ ఎన్ బి టైమ్స్ జూలై 19 : భారతదేశంలో విద్య నాణ్యతా ప్రమాణాలు దారుణంగా దిగజారుతున్నాయని ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ విభాగం- యునిసెఫ్ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు సాధారణ కూడికలు చేయలేకపోతున్నారని, సొంత భాషలో వాడుకలో ఉన్న పదాలను సైతం రాయలేకపోతున్నారని పేర్కొంది. ప్రాథమిక...
Read More...