దుర్గి ప్రభుత్వ కళాశాలలో మాచర్ల రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో పెన్నులు ప్యాడ్లు పంపిణీ
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 25:పల్నాడు జిల్లా దుర్గి మండలం,ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల వారి ఆధ్వర్యంలో దుర్గి ప్రభుత్వ జూనియర్ కళాశాల ,నందు మార్చ్ ఒకటవ తేదీ నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధిని , విద్యార్దులకు ఉచితం గా ఎగ్జామినేషన్ రైటింగ్ ప్యాడ్స్, పెన్నులు, స్కేల్స్ మరియు పెన్సిల్స్ అందజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు ఈ సందర్భం గా విద్యార్దులకు ప్రేరనాత్మక ప్రసంగాన్ని శ్రీ Dr. K. రామకోటయ్య , MBS Koteswara రావు మరియు శ్రీ P. నాగుర్ వలి అందించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె.వేణు, అధ్యాపకులు శ్రీమతి లక్ష్మి దేవి, శ్రీ కె.సుధీర్, శ్రీ చిరంజీవి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల ప్రతినిధి కె. సుధాకర్ రావు పల్గొన్నారు
Tags:
Views: 1
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List