పల్నాడు జిల్లాలో గోమాతల అరణ్యరోధన

పల్నాడు జిల్లాలో గోమాతల అరణ్యరోధన

ఐ ఎన్  బి టైమ్స్ పలనాడు ప్రతినిధి ఫిబ్రవరి 14:పల్నాడు జిల్లా దాచేపల్లి తహసిల్దార్ ఆఫీస్ ముందు గోమాత మృతదేహంతో గో సంరక్షకుని నిరసనప్రస్తుతం వేసవికాలం సమీపిస్తున్న సమయంలో గోవులు వేడికి తాళలేక కనీస వసతులు లేక మృత్యువాత పడుతూ ఉండడంతో ప్రభుత్వ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ తక్షణమే స్పందించి గోవులకు ఇచ్చిన స్థలాన్ని గోవులకు కేటాయించకపోతే ఎమ్మార్వో ఆఫీస్ లోనే గోవులను కట్టేస్తానని పిచ్చయ్య తెలియజేశారు 

బైట్ - పసుపులేటి పిచ్చయ్య గో సంరక్షకుడు

Tags:
Views: 21

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...