రహదారికి పరిష్కారం చూపండి అధికారులకు కాలనీవాసుల వినతి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 01: పల్నాడు జిల్లా, దుర్గిమండల కేంద్రమైన ఇందిరమ్మ కాలనీలో సుమారు 500
కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీలోకి వచ్చే రహదారి మొత్తం ఆక్రమణకు గురిఅవుతున్నదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లానా ఫలితం లేకుండా పోతోంది అని స్థానిక కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ యొక్క సమస్య పరిష్కరించవలసిందిగా స్పందన కారిక్రమంలో జిల్లా కలెక్టర్ వారికి అర్జీ పెట్టినప్పటికీ పట్టించుకునవారులేరని తెలిపారు. గతంలోకూడా ఈ కాలనీ యొక్క ప్రదాన రహదారి మళ్లీ ఇప్పుడు ప్రభుత్వ రహదారిని ఆక్రమించి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో కాలనీ వాసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనలు చేపట్టారు.
Tags:
Views: 43
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List