అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభు త్వం న్యాయం చేయాలి  

అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభు త్వం న్యాయం చేయాలి  

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 19:
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం,
రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన అగ్రిగోల్డ్ బాధితులకుప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని సీపీఐ రాష్ట్ర ఆదేశాల మేరకు బుధవారం మాచర్ల నియోజకవర్గం శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి కి డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఆయన స్వగృహం లో పల్నాడు జిల్లా కార్యదర్శి వడ్డే మధు సుధనరావు ఆధ్వ ర్యం లో అందజేశారు. అదేవి ధంగా ఈనెల 28వ తేదీన  జరిగే బడ్జె ట్ సమావేశం లో మాట్లాడాల ని కోరారు. పల్నా డు జిల్లా కలెక్టర్ అరుణబాబు కూడా వినతిపత్రం అందజేస్తా మని తెలిపారు.వినతిపత్రం అందిం చిన వారిలో సహాయకా ర్యద ర్శి నరమాల చంద్రయ్య కొత్త నాగేశ్వరావు. టి శేషయ్య ఉన్నారు.అనంతరంఈవిషయం ను విలేకరులకు తెలిపా రు.

Tags:
Views: 4

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...