ఘనంగా ఉగాది పండగ

ఐ ఎన్ బి టైమ్స్ మార్చ్ 30:సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని చందాపూర్ గ్రామంలో ఉగాది పండగను ఘనంగా జరుపుకున్న హిందు బంధువులు ఆంజనేయులకు భక్తి శ్రద్దలతో గ్రామంలోని హైదవాసోదరీ సోదర మణులు ప్రతి సంవత్సరం లాగా అంజనయస్వామికి చంద్రం పూసి పూలహారాలతో అలంకరించి టెంకాయలతో పూజలు చేసి స్వామి వారికి మొక్కులు తీర్చు కుంటారు గండదోతులతో ఊరేగిపుగా వెళ్లి ఆలయం చుట్టూ ప్రధక్షిణాలు చేస్తారు రామ నామ స్మరణతో భక్తులు స్వామి వారికి తలుచుకుంటారు. ప్రతి సంవత్సరం ఆయ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున్న వచ్చి భగవంతుని ఆశీర్వాదాలు పొందుతారు గ్రామానికి చెందిన మఠం సంగమేశ్వర్ స్వామి ప్రతి రోజు పూజలు చేస్తారు ఆయన మాట్లాడుతు మా గ్రామంలో ఈవిధంగా ప్రతి సంవత్సరం ఉగాది పండగను ఘనంగా జరుపుకుంటామని అన్నారు గ్రామ పెద్దలు పట్లోళ్ల విట్టల్ రెడ్డి మాట్లాడుతు ఉగాది పండగను ప్రతి సంవత్సరం ఘనంగా భక్తి శ్రద్ధ లతో జరుపుకుంటామన్నారు చుట్టూ పక్కగ్రామాల భక్తులు ఆంజనేయుల దర్శనము చేసుకుంటారు గ్రామ భక్తులకు అందరికీ గ్రామ గ్రామం నుంచి వచ్చిన నా హైందవ సోదరులకు ఉగాది పండగ శుభాకాంక్షలు అని అన్నారు తధానంతరం నారాయణఖేడ్ మండల ధర్మప్రాసర్ ప్రముఖ్ దశరథ్ మాట్లాడుతు మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ మన పిల్లలకి తెలియచేయాలి అన్నారు సోదరి మణులకు ముఖ్యంగా తమ పిల్లలకు మంచి అలవాట్లను నేర్పాలన్నారు పెద్దలకు గౌరవించడం ముఖ్యంగా ఛత్రపతి మహారాజ్ అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు ధర్మం కోసం. సేవచేయాలన్నారు ప్రతి పండగను మనం అందరం కలసిమెలసి జరుపుకోవాలన్నారు గ్రామ భక్తులకు గ్రామ గ్రామం నుంచి వచ్చిన హైందవి సోదరి సోదర మణులకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియ చేశారుకార్యక్రమం లో ఛత్రపతి యూత్ కమిటీ సభ్యులు భాస్కర్ చంద్రశేఖర్ రెడ్డి రాజురెడ్డి వడ్ల బాలాజీ వడ్ల శీవాజీ అంజిరెడ్డి శ్రీనివాసరెడ్డిజగదీష్ రెడ్డి నవీన్ కుమార్ పాండు దత్తురెడ్డి సంగమేశ్వర్ రెడ్డిఎర్ర అశోక్ రెడ్డి బెల్లపురం శ్రీవాసరెడ్డి కామిని సంగమేష్ గౌని పాండు గ్రామ పెద్దలు విట్టల్ రెడ్డి నర్సింహా రెడ్డి నాగనాథ్ రెడ్డి రానాపురం శ్రీనివాస్ రెడ్డి చిన్న పట్లోళ్ల అశోక్ రెడ్డి మైలారం వీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List