ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 30 :రంజాన్ పవిత్ర ఉపవాస పర్వదినాలను పురష్కరించుకుని మాచర్ల జెండా చెట్టు వద్ద ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్థానిక నూర్ మసీద్ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లీం సోదర్లుతో దీక్ష  విరమింపజేశారు. అనంతరం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని, ముస్లీం పోదరులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో ముస్లీం మత పెద్దలు,  టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 1

Advertisement

Latest News

మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..! మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..!
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.అనునిత్యం నియోజకవర్గ...
ముస్లీం మహిళల సాధికారతే లక్ష్యం
అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఘనంగా ఉగాది పండగ 
యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
సమృద్ధిగా వర్షాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి