అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి

అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 31 :మాచర్ల 23వ వార్డులో తెలుగుదేశం పార్టీ మహిళా నేత,  మాజీ కౌన్సిలర్  వీర్ల పాపమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం  తెలుసుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. యోగ క్షేమాలను కనుక్కొని, అందుతున్న వైద్యపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏమీ అధైర్యవడవద్దు అని, అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ యాదవ నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Tags:
Views: 2

Advertisement

Latest News

మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..! మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..!
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.అనునిత్యం నియోజకవర్గ...
ముస్లీం మహిళల సాధికారతే లక్ష్యం
అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఘనంగా ఉగాది పండగ 
యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
సమృద్ధిగా వర్షాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి