ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడెవ్వడు లేడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడెవ్వడు లేడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 06: గొట్టం గాళ్ళకి భయపడే వాడు ఎవడు లేడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.ముఖ్యంగా పొంగులేటి ఐటీసీ కోహినూర్ లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో దాదాపు నాలుగు గంటలు సమావేశం జరిగింది. వీళ్లకి లోపల లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి డబల్ ఇంజన్లో ఒక ఇంజిన్ అదానీ.. ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడిండు.అందుకే ప్రధాని కోసం దామగుండం అప్పజెప్పాడు.. అదానీ కోసం రామన్నపేట అప్పజెప్పాడు. మధ్యలో మూసీని మేఘా కృష్ణా రెడ్డికి ఇచ్చాడు. ఒక్కొకటిగా వీళ్ళ బట్టలు అన్ని విప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీది అన్నారు కేటీఆర్. సుంకిశాల ఘటనకు కారణమైన ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆనాడు డిమాండ్ చేసామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా అదే సంస్థకు మూసీ ప్రాజెక్ట్ ను ఇచ్చేందుకు సిద్ధమవ్వడం దారుణమన్నారు కేటీఆర్.

 
Tags:
Views: 17

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం